Agri Stack Former-registration
అందరికీ నమస్కారం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల రైతులందరూ Agri Stack ఫార్మర్ రిజిస్ట్రేషన్ గురించి మీకు ఈ పోస్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులందరికి, ఈ రిజిస్ట్రేషన్ వల్ల ఒక 11 నెంబర్లు గల సంఖ్య జనరేట్ చేయబడుతుంది. ఈ సంఖ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న మరియు అందించబోయే సబ్సిడీలు, లోన్లు, రైతు భరోసా, పీఎం కిసాన్ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అందించ బోయే పథకాలకు అన్నిటికి ఇదే … Read more