When police may arrest without warrant | పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చెయ్యవచ్చు!
Arrest Without Warrant – వారెంట్ లేకుండా పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చెయ్యవచ్చు! భారతీయ నాగరిక్ సురక్ష సంహిత ప్రకారం పోలీసులు ఎటువంటి సందర్భాలలో వారెంట్ లేకుండా అరెస్ట్ చెయ్యవచ్చో తెలుసుకుందాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి పోలీసుల ఎదుట Cognizable Offence చేస్తాడో, అటువంటి సందర్భాలలో పోలీసులు వారెంట్ లేకుండా అరెస్ట్ చెయ్యవచ్చు (లేదా) ఎవరైనా complaint చేసినప్పుడు లేదా ఫలానా వ్యక్తి Cognizable Offence చేసి ఉంటాడు అని నమ్మదగిన Information ఉన్నా లేదా నమ్మదగిన … Read more