FREE Bus Scheme Registration in Andhra Pradesh | Super Six
FREE Bus Scheme Registration in Andhra Pradesh | Super Six ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన Super Six హామీలలో ఒకటైన ఉచిత బస్సు పథకాన్ని ఆగష్టు 15 నుండి ప్రారంభించడం జరుగుతుంది. ఈ పథకానికి కావాల్సిన అర్హతలు మరియు రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాం. ప్రారంభ తేది : 15 ఆగష్టు 2025 అర్హతలు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళలు (వయస్సు పరిమితి లేదు) వర్తించే బస్సులు: APSRTC పల్లె వెలుగు, Express బస్సులు … Read more